Tag: Home Guard Murder

నల్లగొండలో మహిళా హోంగార్డు హత్య.. పోలీస్ క్వార్టర్స్‌లోనే దారుణం!

DNEWS: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మహిళా హోంగార్డు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.…