Tag: Highway Monitoring

జాతీయ రహదారులపై గుంతలకు చెక్.. AI, డ్రోన్లతో రోడ్లను పరిశీలించనున్న NHAI!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు రోడ్లపై గుంతలు, పగుళ్లు, దెబ్బతిన్న రహదారులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు…