Henry Nicholls: భారత బౌలర్లకు చుక్కలు చూపించిన హెన్రీ నికోల్స్.. బేసిన్ రిజర్వ్‌లో అరుదైన రికార్డు!
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక సమయంలో సెంచరీ సాధించి జట్టును…
