Tag: – Gunmaaster G9

ఇమ్రాన్ హష్మీ ‘గన్‌మాస్టర్ G9’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. నవంబర్ 11న యాక్షన్ ట్రీట్–

మ్రాన్ హష్మీ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ చిత్రం Gunmaaster G9 ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 11న ట్రైలర్, నవంబర్ 27న సినిమా విడుదల కానున్నాయి.