Tag: Government Staff

బెల్లంపల్లిలో డెత్ సర్టిఫికెట్ల జారీపై వివాదం.. రాజకీయ ఒత్తిళ్లపై సిబ్బంది, కారోబార్ల ఆరోపణలు!

DNEWS:మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.…