ఉద్యోగుల జేఏసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. పీఆర్సీ, డీఏలపై కీలక చర్చ
D News:తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్సీ, డీఏలు, బకాయిలపై ప్రధానంగా చర్చించారు.…
