Tag: Google Wallet

ఇక ఫోన్‌తోనే ఇంటి తలుపులు తెరవొచ్చు.. Google Walletలో కొత్త డిజిటల్ హోమ్ కీ ఫీచర్!

స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నో పనులు చేసుకుంటున్నాం. డబ్బులు చెల్లించడం నుంచి టికెట్లు బుక్ చేసుకోవడం వరకు ప్రతి పనికి ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఇంటి తలుపులు తెరవడానికి కూడా…