గోవాలో ఏఐ పాలసీ 2026కు ఆమోదం.. 50 వేల మందికి శిక్షణ, 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు!
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీని విద్య, ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించుకునేందుకు గోవా…
