కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం.. లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలక ప్రసంగం!
D News: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక అవకాశం లభించింది. లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలక ప్రసంగం చేయాలని ఆయనకు ఆహ్వానం అందింది.…
