బెత్లహం కుడుంబ యూనిట్: తెలుగులోకి నివిన్ పౌలీ బ్లాక్‌బస్టర్ మూవీ.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్
మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెత్లహం కుడుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మలయాళంలో భారీ విజయాన్ని…
