కరెంట్ కోతలతో ఇబ్బందా? రూ.200కే సోలార్ లైట్లు.. విద్యుత్ లేకున్నా ఇంటిని వెలిగించుకోవచ్చు!
విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారా? రాత్రి సమయాల్లో కరెంట్ లేక ఇబ్బంది కలుగుతోందా? అయితే మీకు సోలార్ లైట్లు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో…
