హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. అస్సాంకు చెందిన కింగ్‌పిన్ సహా ఐదుగురు అరెస్ట్!
D-News: హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. అస్సాంకు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్ హజారికాతో పాటు…
