Tag: #GangsterThreat

అమితాబ్ బచ్చన్, అభిషేక్‌కు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ బెదిరింపులు.. 200 మంది అనుచరులతో టార్గెట్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి గ్యాంగ్‌స్టర్ల నుంచి వస్తున్న బెదిరింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్.. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన…