ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రీ-బడ్జెట్ సమావేశంలో ఎల్టీసీజీ పన్ను తగ్గింపుపై వాడీవేడిగా చర్చ
ఈక్విటీ పెట్టుబడులపై విధించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) తగ్గింపు అంశం సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన తొలి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో…
