చిలకలగూడలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన షాప్!
DNews: హైదరాబాద్లో దీపావళి వేళ బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ బాణసంచా షాపులో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు…
