NBFCలు వ్యక్తిగత రుణాల మంజూరులో 92.1% వాటాతో ఆధిపత్యం.. పెరుగుతున్న రుణ చెల్లింపుల ఒత్తిడి: నివేదిక
భారత్‌లో వ్యక్తిగత రుణాల మార్కెట్‌లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యక్తిగత రుణాల మంజూరులో ఏకంగా 92.1 శాతం వాటాను కలిగి…
