Tag: Fake Bank Calls

బ్యాంక్ పేరుతో వచ్చే ప్రతి కాల్ నిజం కాదు.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

హైదరాబాద్: మీకు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారా? కేవైసీ అప్‌డేట్ చేయాలని, డెబిట్ కార్డు గడువు ముగిసిందని, అనుమానాస్పద లావాదేవీ…