RAPO23: రామ్ పోతినేని సినిమాకు విలన్‌గా బాలీవుడ్ హీరో.. త్వరలోనే అధికారిక ప్రకటన?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే…
