రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే: బీఆర్‌ఎస్
D News: ఫ్యాక్షన్ రాజకీయాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం…
