ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాఫ్ ఇయర్లీ, ప్రీఫైనల్ పరీక్షలు వాయిదా! కొత్త తేదీలు ఇవే
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు నిర్వహించాల్సిన అర్ధ సంవత్సరం (Half Yearly), ప్రీఫైనల్ (Pre-Final) పరీక్షల షెడ్యూల్లో మార్పులు…
