Tag: Engine Capacity

బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!

కొత్త బైక్ కొనాలని షోరూమ్‌కు వెళ్లినప్పుడు 100cc, 125cc, 150cc, 200cc అంటూ రకరకాల మోడళ్లు కనిపిస్తుంటాయి. సేల్స్‌మెన్ కూడా బైక్ మైలేజీ, పికప్, పవర్ గురించి…