Tag: – Elvis Stephenson

బీఆర్‌ఎస్‌కు కీలక ఊరట.. ఎల్విస్ స్టీఫెన్సన్ భూమిపై GO 134కు హైకోర్టు బ్రేక్–

భోయిగూడలోని ఎల్విస్ స్టీఫెన్సన్ 1,936 చదరపు గజాల భూమికి సంబంధించి GO 134పై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.