Tag: electrocution

విషాదం.. ఆడుకుంటూ వెళ్లి కరెంట్ వైర్ తాకిన చిన్నారి.. 10 నెలల పాప మృతి!

జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న 10 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. తండ్రి కళ్లముందే ఈ ప్రమాదం…