Tag: Educational Tours

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 2.92 లక్షల మందికి చారిత్రక ప్రదేశాల సందర్శన.. రూ.11.69 కోట్లు విడుదల!

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా చరిత్ర, సంస్కృతి,…