Tag: Education Policy 2027-28

తెలంగాణలో ఇంటర్ విద్యకు కొత్త రూపు.. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ బోర్డు విలీనం! 2027-28 నుంచి కీలక మార్పులు

తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.…