ఆర్బీఐ పరిమితిని దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 6 శాతానికి చేరిన ధరల పెరుగుదల.. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు!
భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 6 శాతాన్ని దాటి ద్రవ్యోల్బణం నమోదైంది. రెండేళ్ల…
