తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్ ఎవరు? రేసులో సీనియర్ నేతలు!
D News: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త నేతను నియమించే అంశంపై అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్‌పై…
