ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్.. విద్యార్థులకు టెక్నాలజీతో సరికొత్త చదువులు!
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యా విధానంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. విద్యార్థులకు పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా…
