TGSRTC: ఐ-అలర్ట్ టెక్నాలజీతో ఆర్టీసీకి భారీ ఆదా.. డీజిల్ ఖర్చుల్లో రూ.36 కోట్లు సేవింగ్!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ భారీ మొత్తంలో ఖర్చులను తగ్గించుకుంది. బస్సుల్లో ఐ-అలర్ట్ (i-ALERT) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా…
