జనావాసాల్లో జింక కలకలం.. చెంగు చెంగు మంటూ.. రోడ్డుపై పరుగులు తీసిన వన్యప్రాణి!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో జనావాసాల మధ్య ఓ జింక ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రహదారిపై వేగంగా పరుగులు తీస్తూ కనిపించిన జింకను…
