Tag: December 3

దివ్యాంగుల సేవలకు తెలంగాణ సర్కార్‌ పురస్కారాలు.. దరఖాస్తులకు ఆహ్వానం!

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డులు అందించనుంది. దివ్యాంగుల హక్కుల పరిరక్షణతో…