బ్యాట్మ్యాన్నే జేమ్స్ బాండ్‌గా మారబోతున్నాడా? 007 రేసులో రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంట్రీ.. నికోలస్ హౌల్ట్తో పోటీ–
డేనియల్ క్రెయిగ్ తర్వాత జేమ్స్ బాండ్ ఎవరు? రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హౌల్ట్ సహా ఐదుగురు నటుల పేర్లు తెరపైకి రావడంతో హాలీవుడ్లో ఆసక్తి పెరిగింది.
