ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్: డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక సమావేశం
తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కీలకంగా చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం…
