పరకాలలో కాంగ్రెస్‌కు చేరిన బీఆర్‌ఎస్ నేతలు.. ఎమ్మెల్యే రేవూరి సమక్షంలో పార్టీ కండువాలు
పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తిలో బీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
