Entertainment Movies News TOLLYWOOD ‘దాదా’గా బాలయ్య ఊచకోత.. పోలీసులకే రివాల్వర్ గురిపెట్టి మాస్ షాక్! September 7, 2026 Avinash D News: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 111పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా…