బాలయ్య అభిమానులకు దీపావళి గిఫ్ట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ ఫస్ట్ సింగిల్ విడుదల—
బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ సినిమా నుంచి తొలి పాట ‘దాదా ధమాకా’ నవంబర్ 13న విడుదల కానుంది. డిసెంబర్ 24న సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది.