Tag: Cyclone Update

బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.…