Virat Kohli: సూపర్ క్యాచ్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఒంటి చేత్తో అద్భుతం.. వీడియో వైరల్!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్…
