Tag: Couple Death News

జనగాంలో హృదయవిదారక ఘటన.. గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డ భార్యాభర్తలు!

DNEWS:జనగాం: జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ఏడడుగుల సాక్షిగా ఒక్కటైన భార్యాభర్తలు.. చివరకు మరణంలోనూ విడదీయలేని బంధాన్ని చాటుకున్న విషాద ఘటన జనగాం జిల్లాలో చోటుచేసుకున్నట్లు సమాచారం.…