డీమోనిటైజేషన్ తర్వాత నకిలీ నోట్ల తగ్గుదల.. అన్ని సెక్యూరిటీ డాక్యుమెంట్లను భారత్‌లోనే తయారు చేస్తున్నాం: SPMCIL
డీమోనిటైజేషన్ తర్వాత దేశంలో నకిలీ కరెన్సీ నోట్ల సమస్య గణనీయంగా తగ్గిందని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) సీఎండీ విజయ్…
