సమ్మక్కసాగర్‌కు బ్రేక్.. డీపీఆర్‌ను వెనక్కి పంపిన కేంద్రం!
DNews: తెలంగాణలో కీలకమైన సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)…
