తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 9.6 డిగ్రీలకు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రత!
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్…
