హైదరాబాద్లో చలిపులి.. శివారు ప్రాంతాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!
DNews: హైదరాబాద్ నగరాన్ని చలి వణికిస్తోంది. పగటిపూట ఎండ తీవ్రత కనిపిస్తున్నప్పటికీ.. రాత్రి, తెల్లవారుజామున మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో చలి…
