చిరు ‘విశ్వంభర’కు రూట్ క్లియర్.. సంక్రాంతి బరిలోకి వస్తుందా?
D News: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ రిలీజ్‌పై చాలాకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులతో…
