వేచరేణిలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం.. రైతుల రాస్తారోకో!
DNEWS:చేర్యాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు ఎదురుచూడాల్సి వస్తుండటంతో…
