చెన్నై ఓపెన్ ఫైనల్ వాయిదా.. 1556కు చేరిన AQI.. నిర్వాహకులపై జానిస్ టియెన్ అసంతృప్తి!
చెన్నైలో వాయు కాలుష్యం అంతర్జాతీయ క్రీడా పోటీలపైనా ప్రభావం చూపింది. దీపావళి బాణసంచా పొగ, వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రతిష్ఠాత్మక WTA 250 చెన్నై ఓపెన్…
