హుజూరాబాద్‌లో సేవాభావానికి నిదర్శనం.. చెల్పూర్ పంచాయతీకి వైకుంఠ రథం బహుమతి!
DNEWS:హుజూరాబాద్: సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటే ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టవచ్చని మరోసారి నిరూపించారు దాతలు. మానవతా దృక్పథంతో చెల్పూర్ గ్రామ పంచాయతీకి…
