Hyderabad: క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై.. అప్పులు తీర్చేందుకు యూట్యూబ్‌లో నేర పాఠాలు.. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు!
Hyderabad Crime News: క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ వ్యక్తిని నేరస్థుడిగా మార్చింది. బెట్టింగ్‌లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పులపాలైన ఓ వ్యక్తి.. వాటిని తీర్చేందుకు దొంగతనాల…
