ఖమ్మంలో ‘చంటి భాయ్ గ్యాంగ్’ హల్చల్.. ఆగడాలపై పోలీసుల కేసు నమోదు!
DNEWS:ఖమ్మం నగరంలో ‘చంటి భాయ్ గ్యాంగ్’ పేరుతో కొందరు హంగామా సృష్టిస్తున్నారనే అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్యాంగ్ పేరును ఉపయోగిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరిస్తున్న…
