మార్కెట్లో క్యారెట్లు కనిపిస్తున్నాయా? ఈ సీజన్లో తప్పక తినాల్సిందే.. ఎందుకో తెలుసా?
D news:nov:17చలికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లన్నీ ఎర్రటి క్యారెట్లతో కళకళలాడుతుంటాయి. చూడగానే ఆకట్టుకునే రంగు, తియ్యటి రుచితో క్యారెట్లు అందరినీ ఆకర్షిస్తాయి. వీటితో కూరలు, సలాడ్లు, క్యారెట్…
